పోస్ట్‌లు

nayanatara prabhudeva balakrishna srirama rajyam venkatesh surya nagarjuna shimbu tollywood news tollywood movie gossips movie reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వెండితెర‌కి న‌య‌న దూరం..?

చిత్రం
ద‌క్షిణాది భాష‌ల‌లో హీరోయిన్‌గా న‌టించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన తార న‌య‌న‌తార‌. ఆమె సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ వంటి స్టార్ హీరో్ స‌ర‌స‌న‌నే కాకుండా మ‌న తెలుగులో యువ‌ ర‌త్న బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌ టేష్ లాంటి స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది అంతే కాదు యువ హీరోల‌యిన ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, సూర్య‌, శింబు ల‌తో కూడా న‌టించి మెప్పించింది. ఆ మ‌ధ్య శింబుతో పీక‌ల్లోతు ప్రేమాయ‌ణంలో మునిగిపోయిన న‌య‌న త‌న సినీ కెరీర్‌ని పాడు చేసుకుంది. ఎలాగోలా శింబుని వ‌దిలించుకుని తిరిగి సినిమాల‌లో యాక్టివ్‌గా న‌టిస్తూ ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. మ‌ళ్లీ ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన ప్ర‌భుదేవాతో న‌య‌న‌ ప్రేమ‌లో ప‌డింది. వారిద్ద‌రి ప్రేమ పెళ్లి వ‌ర‌కూ వెళ్లింది. ప్ర‌భుదేవా నయనతార కోసం త‌న భార్య  ‘రమాలత్’కు భారీ మూల్యాన్నే చెల్లించి విడాకులు తీసుకోబోతున్నాడని తెలి సింది. 45 కోట్లు ‘రమాలత్’కు ఇవ్వడానికి కోర్టులో ఒప్పుకున్నాడని తమిళ పత్రికలు మీడియా తెలిపింది. ప్రభుదేవా ‘రమాలత్’కు పుట్టిన కొడుకు మరణించిన విషయంలో ప్రభుదేవాకు ‘రమాలత్’కు వచ్చిన...