పోస్ట్‌లు

puttaparti satyasai trust yajurveda mandiram ratnakar ap news hot news sensational news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

య‌జుర్వేదంలో సంప‌దే సంప‌ద‌..!

చిత్రం
య‌జుర్వేద మందిరం.. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో గల సత్యసాయి బాబా నివాసం యజర్వేద మందిరం, స‌త్య‌సాయి బాబా శివైకం త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పేరు య‌జుర్వేద మందిరం. ఈ మందిరంలో వేల‌కోట్ల విలువైన సంప‌ద వుంద‌ని వ‌చ్చిన వార్త‌లు, ఆ త‌ర్వాత స‌త్య‌సాయి ట్ర‌స్టు స‌భ్యులు ర‌హ‌స్యంగా ఆ మందిరంలోనుండి నిధిని త‌ర‌లించ‌డం, కోట్లాది రూపాయ‌లు పోలీసుల‌కు చిక్క‌డం.. ఆ త‌ర్వాత అధికారికంగా ప్ర‌భుత్వ అధికారుల‌తో తిరిగి య‌జుర్వేద మందిరంలోని గ‌దుల‌లో సోదాలు నిర్వ‌హించ‌డం, ఆ గ‌దుల సోదాల‌లో మొత్తం రూ.76,89,493 విలువైన బంగారం, వెండి, వజ్రాల ఉంగరం ఉన్నట్లు తేల్చారు. ఇందులో వెండి నగలు 116 కిలోలు, బంగారం 905 గ్రాములు, వజ్రాల ఉంగరం ఉన్నట్లు తేల్చారు. ఈ నిధిని సోమ‌వారం నాడు బ్యాంకులో డిపాజిట్ చేస్తామ‌ని సెల‌విచ్చారు.. దొంగ‌లు ప‌డ్డాక ఆరు నెల‌ల‌కు అన్న చందంగా అధికారికంగా జ‌రిగిన సోదాల‌లోనే ల‌క్షలాది రూపాయ‌ల సంప‌ద వెలుగులోకి వ‌స్తే, అన‌ధికారికంగా కోట్లాదిరూపాయలు త‌ర‌లిపోయింద‌న్న విష‌యం చిన్న పిల్ల‌వాడిని అడిగినా చెబుతాడు.. ఆ సంప‌ద త‌ర‌లి పోయిన త‌ర్వాత ఏదో తూతూ మంత్...