పోస్ట్‌లు

sakshi sakshi media jagan jailukelite special article ap political article hot toppic hot news hot articls political news political articls jagan arrest cbi enquiry లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జ‌గ‌న్‌ని అరెస్టు చేస్తారా..?

చిత్రం
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలపై, ఆయన కంపెనీలలో పెట్టుబడి పెట్టినవారి ఇళ్లు, కార్యాలయాలపై సిబిఐ దాడులు ఆరంభించింది. బుధవారం దీనిపై సిబిఐకోర్టు అనుమతి తీసుకున్న అధికారులు 12 బృందాలు ఏర్పాటుచేసుకుని దాడులు చేశారు.ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇంటిపై కూడా దాడులు జరిగాయి. అలాగే ఐఎ ఎస్ అధికారి బి.పి.ఆచార్య ఇంటిపై కూడాదాడులు చేశారు. సాక్షి కార్యాలయం, భారతి సిమెంట్స్ , బెంగుళూరులోని జగన్ ఇంటి వద్ద కూడా సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా , దేశంలోనే సంచలనంగా ఉండే ఈ దాడులు ఏమి ఆధారాలు దొరుకుతా యన్నది ఆసక్తికరమైన అంశంగా ఉంది.అయితే ఇదే సమయంలో జగన్ ను కూడా అరెస్టు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా ఉంది.జగన్ ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని, అందుకే ఆయన ఓదార్పుయాత్ర ద్వారా జనంలోనే ఉంటున్నారని, ఒక వేళ అరెస్టయినా జనం మధ్యలోనుంచే అరెస్టు కావాలని భావిస్తున్నారని, తద్వారా జనం సానుభూతిని పొందాలని ఆయన చూస్తున్నారని కధనాలు వస్తున్నాయి.మొత్తం 91 చోట్ల ఈ సోదాలు, దాడులు చేసి ఏమి కనిపెడతారో చూడాలి.అయితే జగన్ కా...