పోస్ట్‌లు

america rain international news national news hot news hot articls special news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అమెరికాలో భారీ వ‌ర్షం..

చిత్రం
అమెరికాలోని పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ కరోలినాలో నలుగురు మృతి చెందారు. అమెరికా తూర్పు తీరాన్ని ఐరిన్ హరికెన్ వణికిస్తోంది. వాషింగ్టన్, నార్త్ వర్జీనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్, నార్త్ కరోలినాలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ కారణంగా ఏడు వేల విమానాలను రద్దు చేశారు. రోడ్లు, సబ్వేలు, రైల్వేలను మూసివేశారు. 9 రాష్ట్రాలలో అత్యవసరప పరిస్థితిని విధించారు. న్యూజెర్సీ, న్యూయార్క్లలో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. న్యూజెర్సీ తీర ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని ఆ రాష్ట్ర గవర్నర్ హెచ్చరించారు.