పోస్ట్‌లు

soniagandhi manmohansingh t-congress leaders saparate telangana trs tdp national news political news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అధిష్టాన‌మా.. ఎటు నీ దారి..?

చిత్రం
ఎన్న‌డూ లేని విధంగా అధికారిక తెలంగాణ కాంగ్రెస్ ఎం.పి.లు ఒక‌తాటిపైకి వ‌చ్చి రాజీనామా ప‌త్రాల‌ని స‌మ‌ ర్పిస్తున్నామ‌ని చెప్పినా కూడా కాంగ్రెస్ హైక‌మాండ్ ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని విశ్లే ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  రాజీనామాలతో నష్టం లేదనుకున్నారో.. లేక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తు న్నారో తెలియ‌దు కానీ ఢిల్లీ లో ఎంపీలు ఎంత హ‌డావిడి చేసినా ప‌ట్టించుకోనట్టే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ నినాదంతో ఎంపీలంద‌రూ చేస్తున్న రాజీనామాల విష‌యంలో కేంద్ర ఆచితూచి  వ్య‌వ‌హిరి స్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఇప్పటికిప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాల్సిందేనని పట్టు పట్టడం లేదు. అందుకు అవసరమైన ప్రక్రియను మొదలుపెట్టాలని గట్టిగా చెప్తున్నారు. వారు కోరిన‌ట్టు ప్ర‌త్యేక తెలంగాన ప్ర‌క్రియ‌ను మొద‌లు పెడుతున్నామ‌ని చెబితే డిసెంబ‌ర్ 9 త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాలు పున‌రావృత్త‌మ‌వు తాయేమోన‌ని, స‌మైఖ్యాంధ్ర అంటూ ఆంధ్ర నాయ‌కులు కూడా మూకుమ్మ‌డి రాజీనామాల‌కు పాల్ప‌డ‌తా రేమో న‌ని అధిష్టానం భావిస్తుండ‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ ప్ర‌త్యేక తె...