పోస్ట్‌లు

raviteja kajol taapsi veera movie telugu movies telugu movie reviews telugu news movie gossips movie news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అందాలు ఆర‌బోసిన సుంద‌రాంగులు

చిత్రం
ర‌వితేజ‌, కాజ‌ల్‌, తాప్సీ హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం వీర‌. ఈ చిత్రం ఈవారం విడుద‌ల‌యిన సంగ‌తి తెల్సిందే. ఇక పోతే ఈ చిత్రం టాక్ బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ, ఈ చిత్రంలో న‌టించిన సుంద‌రాగులు తాప్సీ, కాజ‌ల్‌లు త‌మ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఓ రేంజ్ రెచ్చిపోయారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి వారి అంద‌చందాలే కాపాడాలి. త‌న గ‌త చిత్రాల మాదిరిగా కాకుండా కాజ‌ల్ ఈ చిత్రంలో మ‌రింత ఎక్స్‌పోజింగ్ చేసి ఎక్స్‌పోజింగ్ తానేమీ అడ్డుచెప్ప‌బోన‌ని మిగ‌తా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి తెలియ‌జేసింది. అలాగే మ‌రో హీరోయిన్ తాప్సీ.. ఈ ముద్దుగుమ్మ‌కి న‌ట‌న‌లో జీరో మార్కులు ప‌డ్డ‌ప్ప‌టికీ ఒంటిపై దుస్తులు ఎంత త‌క్కువ‌గా వేసుకుంటే అంత బావుంటుంద‌న్న‌ట్టుగా త‌న అందాల‌ను బ‌హిర్గ‌తం చేస్తూ కుర్ర‌కారుని వేడెక్కిస్తోంది. ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్న చిత్రాల‌లో ఒక‌రికి మించి ఒక‌రు ఎక్స్‌పోజింగ్ చేయ‌డం, ఆ ఇద్ద‌రి మ‌ధ్య పోటీతో త‌మ అందాల‌ని తెర‌పై ఆర‌బోయ‌డంతో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు.