పోస్ట్‌లు

prabhas wedding junior ntr allu arjun gopichand tollywood movies tollywood cinema telugu movie reviews telugu actress telugu heros లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వ‌చ్చే సంవ‌త్సరం పెళ్ళి కొడుకున‌వుతా..

చిత్రం
జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లు రీసెంట్‌గా పెళ్ళి చేసుకుని ఓ ఇంటివార‌య్యారు. ఆ దిశ‌లో ప్రభాస్ అడుగులు కూడా ప‌డ‌బోతున్నాయి. త‌న‌కంటే వ‌య‌సులో చిన్నవారైన ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ ల పెళ్ళిళ్ళు కావ‌డంతో ఇక తాము కూడా ఆల‌స్యం చేయ‌కుండా పెళ్ళి చేసుకోవాల‌ని అనుకుంటున్నాడు ప్రభాస్‌. ఓ ప‌త్రికా ఇంట‌ర్వ్యూలో స్వయంగా ప్రభాసే తాను వ‌చ్చే సంవ‌త్సరం పెళ్ళి చేసుకుంటాన‌ని ప్రక‌టించారు. మ‌రి ఆ పెళ్ళి అల్లు అర్జున్‌లాగా ల‌వ్ మ్యారేజా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ లాగా ఆరెంజ్ మ్యారేజ్ చేసుకుంటారా..? అన‌డిగితే ప్రభాస్ ఆరెంజ్‌డ్ మ్యారేజే అని అంటున్నాడు. సో.. వ‌చ్చే సంవ‌త్సరం మిసెస్ ప్రభాస్‌తో ప్రభాస్‌ని మ‌నం చూడ‌బోతున్నామ‌న్నమాట‌.