వచ్చే సంవత్సరం పెళ్ళి కొడుకునవుతా..
జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లు రీసెంట్‌గా పెళ్ళి చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఆ దిశలో ప్రభాస్ అడుగులు కూడా పడబోతున్నాయి. తనకంటే వయసులో చిన్నవారైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల పెళ్ళిళ్ళు కావడంతో ఇక తాము కూడా ఆలస్యం చేయకుండా పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడు ప్రభాస్. ఓ పత్రికా ఇంటర్వ్యూలో స్వయంగా ప్రభాసే తాను వచ్చే సంవత్సరం పెళ్ళి చేసుకుంటానని ప్రకటించారు. మరి ఆ పెళ్ళి అల్లు అర్జున్‌లాగా లవ్ మ్యారేజా.. జూనియర్ ఎన్టీఆర్ లాగా ఆరెంజ్ మ్యారేజ్ చేసుకుంటారా..? అనడిగితే ప్రభాస్ ఆరెంజ్‌డ్ మ్యారేజే అని అంటున్నాడు. సో.. వచ్చే సంవత్సరం మిసెస్ ప్రభాస్‌తో ప్రభాస్‌ని మనం చూడబోతున్నామన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి