హిందీలో మిస్టర్ ఫర్పెక్ట్


ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్పెక్ట్ చిత్రం టాలీవుడ్ లో హిట్ కావడంతో బాలీవుడ్ లో రీమేక్ చేయాలను కుంటున్నారు. సాజిద్ నదియద్వాలా హిందీలో ఈ చిత్రాన్ని తీయడానికి సిద్ధమయ్యారు. మిస్టర్ ఫర్పెక్ట్ తెలుగు చిత్రానికి స్క్రిప్ట్స్ రాసిన అబ్బూరి రవితో నదియద్వాలా టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అబ్బూరి రవి గతంలో కిక్ సినిమాకు స్క్రిప్ట్ రాశారు. హీరో ఎవరన్నది ఇంకా తేలలేదు. స్క్పిప్ట్ వర్క్ కాగానే నిర్మాత ఈ వివరాలు వెల్లడించవచ్చు. అయితే ఈ మధ్య హిందీ పోకిరీ, రెడి వంటి చిత్రాల్లో నటించిన సల్మాన్ ఖాన్ కే హీరో ఛాన్స్ వచ్చే అవకాశాలున్నాయి. రెడీ హిందీ వర్సెన్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
- దివ్య (హైదరాబాద్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!