జయ- సోనియా – మిత్రలాభం (పార్ట్-1) (ప్రత్యేక కథనం)
అందుకే, జయలలిత గెలవగానే సోనియా ఓ రాయబర సందేశం పంపించారు. స్నేహహస్తం చాచారు. అయితే, అప్పటికి జయలలిత బింకంగాఉన్నట్టు కనపించినా సోనియా అంతర్గత వ్యూహం తెలిశాక మెత్తబడుతున్నారని ఆమెకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త రాజకీయ కథలో సోనియా వ్యూహం ఏమిటీ…జయలిలత ఏ కారణంగా సోనియాతో మైత్రీ బంధానికి ఇష్టపడబోతున్నారు? వీరిద్దరూ అత్యంత రహస్యంగా చక్కబెట్టే రాజకీయ వ్యవహారాలు – వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది తెలుసుకోవాలంటే…
(తరువాయి రెండో భాగంలో)
- భూషణ్ (న్యూఢిల్లీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి