పోస్ట్‌లు

harish rao trs chandrashekar rao cheruku sudhakar reddy high court ap political news political articls kodandaram kcr ready to deksha telangana varangal poru yatra chandrababu naidu orugallu fight లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఓరుగ‌ల్లులో టిఆర్ఎస్‌, టిడిపి జ‌గ‌డం..

చిత్రం
తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జెఎసి వ్యూహరచన చేస్తున్నాయి.కరీంనగర్ తో సహా తెలంగాణలోని వివిధ జిల్లాలలో ఇప్పటికే పర్యటించిన చంద్రబాబు ఇప్పుడు వరంగల్ జిల్లాలో పర్యటించడాన్ని తెలంగాణ ఉద్యమ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ నేతలు ఏమి చేసినా పెద్దగా పట్టించుకోని వీరు ఎందువల్లనో చంద్రబాబు పర్యటనను మాత్రం అడ్డుకొంటామని చెబుతుండడం కాస్త ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. దానికి తమ మీడియాలో కూడా విశేష ప్రాముఖ్యత ఇస్తున్నారు. చంద్రదండు పేరుతో కొందరు తెలంగాణవాదులను కొడుతున్నారని కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే తెలుగుదేశం సభలపై, ర్యాలీలపై రాళ్లతో దాడి చేస్తే అది నిరసన, తెలుగుదేశం వారు ఎదురుదాడి చేస్తే అది ఘాతుకంగా వీరు మాట్లాడుతుంటారు. ఎవరు ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉన్న మన దేశంలో ఇప్పటికీ ఇలాంటి మొండి వైఖరిలోని ఆంతర్యం ఏమిటో తెలియదు. కావాలంటే చంద్రబాబు పర్యటించిన చోటకల్లా, ఆయన వెళ్లిపోయిన తర్వాత వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయ...