పోస్ట్‌లు

sachin tendulkar ms. dhoni lords cricket stadium england vs india test match sport news cricket live cricket news peter son double century లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఉతికి.. ఆరేసి.. ఇస్త్రీ చేశారు..

చిత్రం
ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇండియా, ఇంగ్లండ్‌ల మ‌ధ్య‌న జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్ మొద‌టిరోజు ఆట చూసిన ఎవ‌రికైనా టీమిండియా ఇంగ్లండ్‌కి గ‌ట్టి పోటీ ఇవ్వ‌బోతుంద‌ని భావించారు. వ‌రుణుడు కాసేపు ఆట‌కి ఆటంకం క‌లిగించినా జ‌హీర్‌ఖాన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో ఇంగ్లండ్‌ని దెబ్బ‌కొట్టార‌నుకున్నారు.. కానీ రెండ‌వ రోజు ఆట‌లో టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది.. ఇంగ్లండ్ ఆట‌గాళ్ళు బ్యాట్‌తో ఫోర్లు, సిక్స‌ర్‌లు బాదుతుంటే బిక్క‌మొహాలు వేసుకుని చూస్తూ ఉండిపోయారు. కెప్టెన్ ధోని ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినా, చివ‌రికి తాను కూడా బంతి ప‌ట్టి బౌలింగ్ చేసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ముఖ్యంగా పీట‌ర్స‌న్ టీమిండియా బౌలింగ్‌ని సింపుల్‌గా చెప్పాలంటే ఉతికి.. ఆరేసి.. ఇస్ట్రీ చేశాడు.. విశిష్ట మ్యాచ్‌లో జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. 21 ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో 202 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పీట‌ర్స‌న్‌తో పోటు ప్రయర్ 71, ట్రాట్ 70, బెల్ 45 రన్స్‌తో రాణించ‌డంతో 474 ప‌రుగుల త‌ర్వాత డిక్లేర్ చేసారు.. ఇక బ్యాటింగ్‌కి దిగిని ఇండియా 17 ప‌రుగులు చేసిన త‌ర్వ...