పోస్ట్‌లు

chandrababu naidu telugu desham party congress party ysr congress party ys jaganmohanreddy political news national political news. nagam janardhan reddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మంచి అవకాశం.. మించిపోవును..

చిత్రం
తెలంగాణ సాధించడానికి అవిశ్వాస తీర్మానం ఒక మంచి అవకాశమని తెలుగుదేశం నుంచి సస్పెండయిన సీనియర్ నాయకుడు డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి అంటున్నారు. తెలంగాణ ఇవ్వకుండా కేంద్రం ఇంతకాలం నాటకాలు అడుతోందని, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలంతా ఒక్కటై అవిశ్వాసానికి మద్దతు ఇస్తే కేంద్రం దిగి వస్తుందని ఆయన చెప్పారు.మొత్తం మీద అవిశ్వాస తీర్మానం సీరియస్ గానే తెరమీదకు వస్తే అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలంగాణ వాదులు భావిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, తద్వారా కేంద్రానికి ఒక సంకేతం పంపించడానికి ఇది ఒక అవకాశమని తెలంగాణ ప్రజాసంఘాల నేత గజ్జల కాంతం అన్నారు. కాగా తెలంగాణ ఇవ్వనందుకు నిరసనగా అవిశ్వాసం పెట్టి ఉంటే ఇంకా బాగుండేదని నాగం జనార్ధనరెడ్డి అంటున్నారు. మొత్తం రైతుల సమస్యల మీద అవిశ్వాస తీర్మానం ఇస్తే, అది ఏ రూపంలోకి వెళుతుందన్నది అర్ధం కాకుండా ఉంది.నిజంగానే కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ధైర్యం చేస్తే ప్రభుత్వం మనుగడే కష్టం అవుతుంది.అయితే ప్రస్తుత పరిస్థితిలో ఎంతమం...