పోస్ట్‌లు

A three day Film Festival dedicated to children will start from Nov 12 2011 children film festival hyderabad international children film festival లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

భాగ్యన‌గ‌రంలో బాల‌ల చిత్రాలు

చిత్రం
హైదరాబాద్‌లో జరగనున్న 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిత్రాలను ప్రదర్శించేందుకు శిల్పారామంలో మూడు తాత్కాలిక థియేటర్లను నిర్మించారు. 37 దేశాలకు చెందిన 152 చిత్రాలను ప్రదర్శించేందుకు భాగ్యనగరంలో 13 థియేటర్లను ఎంపిక చేశారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం నుంచి 20 వరకూ లలిత కళాతోరణంతోపాటు ఎంపిక చేసిన వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా చైర్‌పర్సన్ నందితాదాస్, మంత్రి డి.కె. అరుణ తదితరులు కార్యక్రమానికి హాజరవుతారు.