పోస్ట్‌లు

badrinath allu arjun mallu arjun malayaalam movies tamil movies telugu movies movie reviews badrinath songs badrinath movie review badrinath movie news badrinath trailors badrinath movie revies లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సినిమాకి ముందే బ‌ద్రినాథ్ రికార్డ్‌..

చిత్రం
అల్లు అర్జున్‌, వివి.వినాయ‌క్‌ల కాంబినేష‌న్‌లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర్జున్‌ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన చిత్రం బ‌ద్రినాథ్‌. ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మూడు భాష‌ల్లో జూన్ 10న విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కి ముందే ఓ అరుదైన రికార్డ్ సృష్టించింది. సాధార‌ణంగా పెద్ద చిత్రాల‌ని వీల‌య‌నిన్ని ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసి తొలి వారంలోనే వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టుకుంటారు. అయితే బ‌ద్రినాథ్ సినిమా ట్రైల‌ర్‌నే వెయ్యి థియేట‌ర్‌లో రిలీజ్ చేసి రికార్డు నెల‌కొల్పాడు నిర్మాత అల్లు అర‌వింద్‌. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల అవుతున్న ఈ చిత్రం పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి. త‌న అల్లుడు రామ్‌చ‌ర‌ణ్ తేజ్ హీరోగా మ‌గ‌ధీర నిర్మించి బిగ్గెస్ట్ హిట్ సంపాదించిన అల్లు అర‌వింద్. ఈ చిత్రాన్నిబ్రేక్ చేసే మ‌రో చిత్రం ఇంత‌వ‌ర‌కూ రాలేదు. ఇప్పుడు త‌న కుమారుడు అల్లు అర్జున్ హీరోగా వ‌స్తున్న బ‌ద్రినాథ్ మాత్రం ఖ‌చ్చితంగా మ‌గ‌ధీర సినిమాకి మించి ఉంటుంద‌ని అల్లు అర‌వింద్ గ‌ట్టిగా భావిస్తున్నారు. మ‌గ‌ధీర‌కి మ‌ల్లే ఈ చిత్రంలో కూడా గ్రాఫిక్స్‌ని భారీ...