పోస్ట్‌లు

akshaykumar bollywood hero anupamkhes indo kenada movie bollywood gossips bollywood movie revies bollywood movie news hot news hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అక్షయ్ బ‌న్‌గ‌యా హాలీవుడ్ హీరో..

చిత్రం
ప్రముఖ హిందీ నటుడు అక్షయకుమార్ ఆంగ్లంలో సినిమా తీసి హాలీవుడ్ లోవిడుదల చేయబోతున్న తొలి బాలీవుడ్ నటుడుగా రికార్డుకెక్కుతున్నారు. ఇండో – కెనడా వెంచర్ కింద అక్షయ్ కుమార్ఈ సినిమాను అంతర్జాతీయ నటులు రాబ్ లోవె, రస్సెల్‌ పీటర్స్, కమిల్లా బెల్లె, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖ నటులతో నిర్మించారు.అక్షయకుమార్ ఒక ప్రత్యేక పాత్రను ఇందులో పోషించారు. విదేశాలతోపాటు ఇండియాలో కూడా ఈ సినిమా విజయవంతం అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంగ్లీష్ లో ఈ సినిమా టైటిల్ బ్రేక్ ఎవే అయితే, ఇండియా స్పీడ్ సింగ్ అని పేరు పెట్టారు.సెప్టెంబరు ముప్పైన హాలీవుడ్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. మొత్తం మూడువేల ఐదువందల ప్రింట్లు ఇందుకోసం తయారవుతున్నాయి.హాలీవుడ్ లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబింప చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని ఈ సందర్భంగా అక్షయకుమార్ అంటున్నారు. విదేశాలలో స్థిరపడ్డ భారతీయులకు సంబందించిన కధ తీసిన ఈ సినిమాను యువత నుంచి వృద్దులవరకు ఆదరిస్తారని విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు. కాగా కెనడా ప్రభుత్వం సహకారంతో ఆ దేశంలో అందమైన టొరెంటో, వాంకోవర్ త...