పోస్ట్‌లు

gali janardhan reddy arrest srinivasa reddy cbi enquiry cbi jd lakshminarayana karnataka news ballaram mining sriramulu bjp yadyurappa hot news political news ballari to ap money లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బ‌ళ్ళారి నుండి గాలి డ‌బ్బు

చిత్రం
బళ్లారి నుంచి లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న డబ్బు ఎవరికోసం? ఎవరి ద్వారా అన్నదానిపై రకరకాల కధనాలు వస్తున్నాయి. ఇది కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డికి చెందిన డబ్బు అని అంతా భావిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన వ్యక్తిది ఈ లారీగా గుర్తించారు. లారీలో ఉన్న ఈశ్వరరెడ్డి, వెంకట్రామిరెడ్డి అనేవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు తమకు ఏమీ తెలియదని, ఇరవై వేల కిరాయి ఇచ్చి ఈ బ్యాగులు కాటేదాన్ లో చేర్చమన్నారని ,తాము రవాణా చేస్తున్నామని చెప్పారని అంటున్నారు. అయితే ఇంటరాగేషన్ లో వారు మరోవిషయం బయటపెట్టారు. ఒక ఎమ్మెల్యే ద్వారా రాష్ట్ర మంత్రి ఒకరికి ఈ డబ్బు అందచేయడానికి తీసుకువెళుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. గతంలో గాలి జనార్ధనరెడ్డికి ఆ మంత్రి సహకారం అందించి ఉంటారని, అందుకు ప్రతిగా ఈ డబ్బు చేరవేస్తుండవచ్చని కొన్ని కదనాలు వచ్చాయి. అయితే పూర్తి వివరాలు బయటకు వస్తే ఈ కధ అత్యంత ఆసక్తికరంగా ఉండవచ్చని భావిస్తున్నారు. లారీలో వారు తమకు తెలియదని చెప్పినా, వారు రూటు మార్చి లారీని తీసుకు వెళ్లడానికి ప్రయత్నించి గుం...