పోస్ట్‌లు

jai bholo telangana jai telangana south asian film festival kcr n. shankar telugu movies movie reviews movie news movie reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జైబోలో తెలంగాణ‌కి ద‌క్కిన గౌర‌వం..

చిత్రం
ప్ర‌తిష్టాత్మ‌క సౌత్ ఏసియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో తెలంగాణ క‌థాంశంతో తీసిన జై భోలో తెలంగాణ చిత్రం ప్ర‌ద‌ర్శ‌న‌కి ఎంపిక‌య్యింది. సౌత్ ఆసియాలోని 8 దేశ‌ల‌లో నిర్మించిన 50 చిత్రాల‌ని ఎంపిక చేసి ఈ ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శిస్తారు. ఎన్నో చిత్రాల‌ని ప‌రిశీలించిన త‌ర్వాత అత్యుత్త‌మంగా అనిపించే యాభై చిత్రాల‌కి ఈ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించ‌డానికి అర్హ‌త ల‌భిస్తుంది.. ఆ యాభై చిత్రాల‌లో జై భోలో తెలంగాణ చిత్రం ఒక‌టి కావ‌డం విశేషం. ప్ర‌త్యేక తెలంగాణ కోసం అర‌వై ఏళ్ళుగా సాగుతున్న ఉద్య‌మం నేప‌థ్యంలో సాగిన ఈ చిత్రంలో తెలంగాణ‌ అమ‌ర వీరులని స్పృషిస్తూ, ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థిత‌ల‌కి అనుగుణంగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు మ‌లిచారు. ఈ చిత్రంలో తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి విజ‌యాన్ని సాధించడ‌మే కాకుండా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా స‌క్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఎస్ ఏ ఎఫ్ ఎఫ్ ఫెస్టివ‌ల్‌కి ఎంపిక కావ‌డం ప‌ట్ల ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఎన్‌. శంక‌ర్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసారు. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల విజ‌య‌మే కాకుండా తెలుగు వారంద‌రి విజ‌యంగా ఆయ‌న చెప్పారు. సౌత్...