పోస్ట్‌లు

united kingdom telugu association london london violence nri news pravasandhrulu pravaasa bharateeyam london telugu association telugu associations hot news hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

లండ‌న్ లోని తెలుగువాళ్ళ‌కి అండ‌గా యుక్త-1

చిత్రం
ఇప్పుడు బ్రిటన్ లో పిల్లల పెంపకంపై ప్రభుత్వం దృష్టి పడింది. పిల్లలను సరిగా పెంచకపోవడం వల్లనే ఇటీవలి లండన్ హింసా కాండ చెలరేగిందని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామరూన్ అభిప్రాయపడుతున్నారు. ఒక వ్యక్తిని పోలీసులు అన్యాయంగా కాల్చి చంపారన్న వివాదం పెరిగి చివరికి లూటీలు, ఆస్తుల దహనాలకు దారితీసింది. అయితే ఆ ఘటన సాకుతో కొందరు హింసకు పాల్పడ్డారన్నది ప్రధాని అభిప్రాయం. పిల్లలను సరిగా పెంచి, చదువులు చెప్పి ఉంటే ఇలా దోపిడీలకు పాల్పడి ఉండేవారు కాదని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ప్రవర్తన ఉండేలా నేర్పవలసిన అవసరం ఉందని ఈ ఘటనలు తెలియచెప్పాయని ఆయన అన్నారు. ఈ దోపిడీ, హింసాకాండలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. అయితే యూరప్ సమాజంలో ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రుల సంబంధ బాంధవ్యాలపై చర్చకు ఈ ఘటనలు తెరలేపాయి. చిన్న,చిన్న విషయాలకు విడాకులు తీసుకోవడం, పిల్లలను గాలికి వదలివేయడం వంటి అనేక ఘటనలు జరుగుతున్న నేపద్యంలో ఒక బాధ్యత అనేది కొరవడి ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఇస్తోందని ప్రభుత్వం బావిస్తోంది. నైతిక విలువల విషయంలో కూడా శ్రద్ధ‌ వహించాలని...