పోస్ట్‌లు

sakala janula samme sakala janula sammey specialnews special articls hot news hot articls gossips kcr telangana saperate swamy goud kirankumar reddy telangana package rayalaseema seemandhra లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తెలంగాణ ప‌రిష్కారానికి ఇదే మార్గమా..?

చిత్రం
కేంద్ర ప్రభుత్వం , కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నది. తాజాగా మళ్లీ అభివృద్ది ప్యాకేజీ లను ఇవ్వాలన్న ప్రతిపా దనను పరిశీలిస్తున్నదని కధనాలు వస్తు న్నాయి.దీనిని శాశ్వత పరిష్కారం అని ప్రకటించకుండా, మధ్యంతర ప్యాకేజీగా ప్రకటిస్తారు. దీని ప్రకారం కేంద్రం ప్రకటించే అభివృద్ది ప్యాకేజీలో నిధులు సగం తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయడానికి కేటాయిస్తారు.మిగిలిన సగం నిధులను కోస్తా, రాయల సీమలకు కేటాయిస్తారు. ఈ నిధుల ఖర్చుకు అన్ని పార్టీలతో కూడా ప్రతినిధులతో కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ పర్యవేక్షణలో నిధులను వ్యయం చేయాలని ఈ ప్రతిపాదన చెబుతోంది. దీనిపై ముఖ్యమంత్రి, పిసిసి అద్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారని ఎఐసిసి వర్గాలు వెల్లడిస్తున్నాయని కధనాలు వస్తున్నాయి.అయితే దీనితో తెలంగాణ సమస్య పరిష్కారం అయిపోయినట్లు కాదని, అయితే కొంత ఉపశమనం కలిగించడమే దీని ఉద్దేశమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నప్పట్టికీ, ముందుగా దీనిని అమలు చేస్తే ప్రయోజనం కనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ...