పోస్ట్‌లు

ramgopal varma naga chaitanya bejawada roudeelu lagadapati rajagopal telugu movies movie reviews movie news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాంగోపాల్ వ‌ర్మ వెన‌క్కి త‌గ్గుతారా..?

చిత్రం
బెజవాడ రౌడీలు.. వర్మ లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌. రక్తచరిత్ర రెండు భాగాలను తీసిన రాంగోపాల్‌ వర్మ.. అనంతపురం నుంచి ఈ సారి బెజవాడపై పడ్డారు. అక్కడి రౌడీలు.. వాళ్ల ట్రెండ్‌పై సినిమా తీస్తానని ప్రకటించారు. తర్వాత నాగచైతన్య హీరోగా సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు కూడా. అయితే చాలాకాలం తర్వాత బెజవాడ రౌడీ సినిమాపై అక్కడి ప్రజల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. తమ ప్రాంతాన్ని రౌడీల రాజ్యంగా చూపిస్తున్నట్లు నిరసన వ్యక్తం చేశారు. అప్పట్లో సినిమా పేరు మార్చాలని.. అందులోంచి బెజవాడ పేరు తీసేయాలని డిమాండ్‌ చేస్తూ.. విజయవాడలో నిరసన ప్రదర్శనలు.. పెద్ద ఎత్తున జరిగాయి. వాటినైతే ఎప్పట్లాగే వర్మ పట్టించుకోలేదు. ఇక వర్మ చిన్ననాటి ఫ్రెండ్‌.. అప్పట్లో వర్మతో కలిసి చదువుకున్న ఇప్పటి బెజవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కూడా సినిమా టైటిల్‌ను మార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. బెజవాడ రౌడీ సినిమా టైటిల్‌ నుంచి బెజవాడ పేరును తొలగించాలంటూ వర్మను కోరతానని లగడపాటి చెప్పారు. దీనిపై తనవంతు సహకారం అందిస్తామని రాజగోపాల్‌ స్పష్టం చేశారు. అయితే లగడపాటి అభ్యర్థన...