పోస్ట్‌లు

gulam nabi azad central ministers home minister political news political articls political hot news chiranjeevi telangana keshavarao janareddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆజాద్ ప్ర‌వ‌ర్త‌న‌పై హ‌స్తిన‌లో ఆసంతృప్తి..

చిత్రం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం అందడంతో కేంద్రం ఉలిక్కిపడింది. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి చేర వేశాయి. గుజరాత్‌లో ఉన్న సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ శనివారం ఢిల్లీ చేరుకోను న్నారు. జరిగిన పరిణామాలపై శనివారం పార్టీనేతలతో సోనియా చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్ర రాజ కీయ పరిణామాలపై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ వ్యవహార శైలిపై అధిష్ఠానానికి ఇప్పటికే ఫిర్యాదులు అందుతున్నాయి. ఒక వైపు తెలంగాణ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తుండగా, దాన్ని పట్టించుకోనట్లు.. చిరంజీవిని బుజ్జగించేందుకు ఆజాద్ ఆయన ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆజాద్ హైదరాబాద్‌లో ఉండగానే రాజీనామాలు చేయాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకోవడం ఆయన వ్యవహార శైలిలో లోపాన్ని సూచిస్తున్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఆజాద్‌కు తెలుసా? ఆయన ఈ పరిణామాల గురించి అధిష్ఠానానికి ఎందుకు నివేదించలేదు? అని ఒక సీనియర్ నేత ప్రశ్నించారు. రాజ...