పోస్ట్‌లు

tv5 turlapati focus caves life ananta padmanabha swamy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

`గుహ'జీవనం

రాచరికం వెలుగబెట్టినవారైనా, లేదా నియంతలుగా మారినవారైనా, ఆఖరి రోజులు ఎలా ఉంటాయో ముందుగానే ఊహించలేరు. ఆ స్థాయిలో ఉన్నవారికి నిరంతరం శత్రుభయం  వెంటాడుతుంటోంది. అందుకే, చివరి క్షణాల్లో తప్పించుకోవడం కోసం  గుహలను, సొరంగ మార్గాలను ముందుగానే గుర్తిస్తుంటారు. అందులో ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటారు. ఆ వివరాలను టివీ5 స్పెషల్ ఫోకస్ లో అందించింది....