పోస్ట్‌లు

rajinikanth chennai singapoor robo chennai news rajani rana shooting deepika padukone kollywood news movie reviews movie gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ర‌జ‌నీ ఇంకా కోలుకోలేదా..?

చిత్రం
సూపర్ స్టార్ రజనీకాంత్ సింగపూర్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే చెన్నై తిరిగి వచ్చారన్న ప్రచారం ఇప్పుడ తమిళ సినీ వర్గాలలో జోరుగా సాగుతోంది.సింగపూర్ మరికొన్నాళ్లు అక్కడే ఉండాలని చెప్పినా రజనీకాంత్ అందుకు ఇష్టపడలేదట. నెలరోజులపాటు కేవలం ట్రీట్ మెంట్ తో సింగపూర్ లో గడపడంతో ఆయనకు తెగ బోర్ కొట్టేసిందట. దాంతో తాను అక్కడ ఉండలేనని చెప్పి తిరిగి చెన్పై వచ్చేశారు.ఇక్కడకు రాగానే ఇంకేముంది. తమ అభిమాన నటుడు పూర్తిగా కోలుకున్నారనుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడం ఆరంభమైంది.దాంతో ఆయన పోయస్ గార్డెన్ లోని ఇల్లంతా సందడిగా మారిపోయింది. రజనీకాంత్ కు ఇది కాలాక్షేపంగానే ఉన్నా డాక్టర్లు మాత్రం ఇది మంచిదికాదని హెచ్చరిస్తున్నారట. దాంతో కుటుంబ సభ్యులు ఇక లాభం లేదని పొయస్ గార్డెన్స్ నుంచి కేలంబాక్కంలోని అతిధి గృహానికి రజనీ మకాంను మార్చాలని నిర్ణయించారట.అలా చేయకపోతే ఇన్ఫెక్షన్ సోకి మళ్లీ వ్యాధి తిరగబెడుతుందన్న భయం వారిని వెన్నాడుతోంది.ఒకటి, రెండు రోజులలో ఆయన షిప్ట్ అవుతారట. అక్కడికి ఎవరిని రానివ్వరాదని కుటుంబ సభ్యులు నిర్ణయించారట. మరి రజనీకాంత్ కు మళ్లీ బోర్ కొట్టిందని అంటే ఏమి...