పోస్ట్‌లు

sridevi bonikapoor salmankhan prabhudeva wanted no entry bollywood movies bollywood gossips movie reviews hot news hot movie news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆర్థిక ఇబ్బందుల్లో శ్రీ‌దేవి, బోనీక‌పూర్‌..

చిత్రం
 ప్ర‌ముఖ నిర్మాత, అందాల తార శ్రీ‌దేవి భ‌ర్త బోనీక‌పూర్ ప్ర‌స్తుతం పీక‌ల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడ‌ని బాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల‌నుండి బ‌య‌ట‌ప‌డ‌టానికి బోనీక‌పూర్ ఓ కార్పోరేట్ సంస్థ‌లో ఉద్యోగం చూసుకున్నాడ‌ని ఉద‌యం 9 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఉద్యోగం చేసేందుకు ఒప్పుకున్నాడ‌ని పుకార్లు షికార్టు చేస్తున్నాయి.. బోనీక‌పూర్ ఏంటీ..?  జాబ్‌కి వెళ్లడం ఏమిటి50 50 సంవ‌త్స‌రాల వ‌య‌సులో… అంటూ బాలీవుడ్ జ‌నాలు నోరెళ్ళ‌బె డుతున్నారు..?  బోనీక‌పూర్ నిర్మాత‌గా స‌ల్మాన్‌ఖాన్ హీరోగా వ‌చ్చిన వాంటెడ్ సినిమా కోట్ల రూపాయ‌ల లాభాల‌ని తెచ్చిపెట్టింది, అలాగే నో ఎంట్రీ చిత్రం కూడా లాభాల‌నే తెచ్చింది.. మ‌రి బోనీకి ఇలాంటి ప‌రిస్థితి ఎందుకొచ్చింది..? ఈ మ‌ధ్య శ్రీ‌దేవి కూడా సినిమాల‌లో న‌టించ‌డానికి తెగ ఆరాట ప‌డుతోంది.. దీనికి కార‌ణం ఆర్థిక ఇబ్బందులేనా..? ఆర్థిక ఇబ్బందుల‌నుండి గ‌ట్టెక్కించ‌డానికి త‌న‌వంతు స‌హాయంగా సినిమాల‌లో న‌టించి ఆ వ‌చ్చిన డ‌బ్బుతో త‌న భ‌ర్త‌ని ఆదుకోవాల‌నుకుంటోందా..? ఇది ...