పోస్ట్‌లు

kajol agarwal back less photo shoot top less photo shoot kajol hot photos hot kajol sexy kajol agarwal tollywood movie news bollywood movie news hot news hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బ్యాక్‌లెస్‌, టాప్‌లెస్‌ల‌తో కాజ‌ల్ బిజీ

చిత్రం
కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలుగు సినిమా హీరోయిన్‌గా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. అటు త‌ర్వాత త‌మిళంలో ఊడా మంచి విజ‌యాల‌నే అందుకుంది. ఇక ఏ హీరోయిన్ అయితే బాలీవుడ్లో సెటిల్ కావాల‌ని క‌ల‌లు క‌న‌డం తెలిసిందే.. అంద‌రు తారామ‌ణుల లాగానే కాజ‌ల్ కూడా బాలీవు్‌కి జంప్ అయింది. అయితే అక్క‌డ కాంపీటీష‌న్ ఎక్కువ‌గా ఉండ‌టం, ఆశించిన స్థాయిలో అవ‌కావాలు దొర‌క్క‌పోవ‌డంతో అక్క‌డే సెటిల్ అవ్వాల‌నే ఆలోచ‌న‌తో ప‌బ్లిసిటీని ఎలా పెంచుకోవాలా, బాలీవుడ్‌లో ఎలా పాగా వేయాలా అనుకున్న ఆజ‌ల్ కొద్ది రోజుల క్రితం ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగ‌జైన్ ముఖ‌చిత్రంపై టాప్ లెస్‌గా ఫోజిచ్చి జ‌నాల‌కి గ‌ట్ట షాకిచ్చింది. ఆ త‌ర్వాత అవి త‌న‌వి కావ‌ని బుకాయించినా ఫోటో షూట్ సంబంధించిన వీడియోలు ఉన్నాయ‌ని ఆ మ్యాగ‌జైన్ వారు అనేస‌రిక ప్లేటు ఫిరాయించింది. ఈ ఫోటో షూట్‌కి ఏకంగా మూడు కోట్ రూపాయ‌లు తీసుకుంద‌ని స‌మాచారం.. మూడు కోట్లంటే.. నాలుగు తెలుగు సినిమాలు చేస్తే, రెండు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డితే అంత డ‌బ్బు వ‌స్తుంది.. ఆ డ‌బ్బు కేవ‌లం ఓ రెండు రోజులు ఒంటిపై బ‌ట్ట‌లు తీసేసి ఓ వంద ఫోటోల‌కి ఫోజిస్తే వ‌స్తుందంటే ఆ మ‌...