పోస్ట్‌లు

bajawada movie review bejawada movie reviews bejawada movie stills bejawada walpapers bejawada hero nagchaitanya ramgopalvarma vivek krishna లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బెజ‌వాడ మూవీ రివ్యూ..

చిత్రం
అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా వివేక్ కృష్ణ ద‌ర్శక‌త్వంలో రాంగోప‌ల్ వ‌ర్మ నిర్మించిన చిత్రం బెజ‌వాడ. ఈ చిత్రం రేపు డిసెంబ‌ర్ 1న ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది. క‌థా ప‌రంగా నాగ‌చైత‌న్యని పూర్తి మాస్ క్యారెక్టర్‌లో చూపించ‌డానికి ద‌ర్శకుడు చాల క‌ష్టప‌డ్డాడు. ఈ సినిమా స్టిల్స్‌, ట్రయ‌ల్స్ చూస్తుంటే కూడా నాగ‌చైత‌న్య ప‌క్కా మాస్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడ‌ని తెలుస్తుంది. గ‌తంలో నాగార్జున హీరోగా రాంగోపాల్‌వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన శివ చిత్రానికి ఈ చిత్రానికి పోలిక అస‌లే లేద‌ని రాము చెబుతున్నా ప్రేక్షకులు మాత్రం శివ చిత్రంతో ఈ చిత్రాన్ని పోల్చుకుంటూనే ఉన్నారు. రాంగోపాల్‌వ‌ర్మ చిత్రం అంటేనే వివాదాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంద‌ని అంద‌రికీ తెలుసు.. ఈ చిత్రం కూడో ఎన్నో వివాదాల న‌డుమ విడుద‌ల‌కు సిద్దమ‌యింది. ముఖ్యంగా  ఈ సినిమా బెజ‌వాడ వాసుల‌ని ఎవరిని ఉద్దేశించి తీసింది కాదని వర్మ ఇప్పటికే ప్రక‌టించినా ఈ సినిమా దేవినేని సోదరుల చరిత్రేనని విజయవాడలో బ్యానర్లు ప్రత్యక్షమవడం కలకలం రేపుతుంది. దేవినేని సోదరుల చరిత్ర విషయంపై  నగరంలో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. సినిమా వ...