పోస్ట్‌లు

annahazare tihar jailu hazare anna soniagandhi lokapal bill annahazare send to tihar jail hot news hot articls chandrababu naidu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అలుపెరుగ‌ని అన్నా..

చిత్రం
అన్నా హజారే.. వేసుకున్నవి ఖద్దరు బట్టలు.. ఎప్పటికీ ద్యానముద్రలో కూర్చున్నట్లే కనిపించే ఆ తీరు.. సత్యాగ్రహం అంటూ గాంధీని తలపించే అహార్యం.. లక్షలాది మద్దతుదారులు.. ఇవన్నీ అన్నా హజారేను చూస్తే ఎవరికైనా ఇంతే అనిపిస్తుంది. ఇప్పుడాయన వయస్సు 74 యేళ్లు. ఈ వయస్సులో అంతా అలాగే ఉంటారని అనుకుంటారు. కానీ ఈ వయస్సులో కూడా ఆయన అలసిపోలేదని నిరూపించారు. 74 యేళ్ల వయస్సులో కూడా తాను 24 యేళ్ల కుర్రాడినని నిరూపించారు. తిహార్ జైలు నుంచి బయటకు రాగానే.. నేరుగా అన్నా హజారే.. మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. ఆ సమయంలో అన్నాను చూసిన ప్రతీ ఒక్కరు తెల్లమొహం వేశారు. ఏకంగా పరుగులు పెట్టి మరీ.. అక్కడున్నవాళ్లందిరీని ఉరకలెత్తించారు. అన్నా రన్నింగ్ చూసి.. పోలీసులు హడలిపోయారు. ఈ యేజ్ లో కూడా ఇంత ఉషారుగా పరుగులు తీసిన అన్నాను చూసి.. అంతా ఆశ్చర్యపోయారు. అయినా.. అసలు అలిసిపోయే మాట అన్నాకు సరిపోదని చెప్పొచ్చు. ఇంత యేజ్ లో కూడా అవినీతికి వ్యతిరేకంగా.. ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని దేశమైన భారత ప్రజలను ఏకతాటిపై తెచ్చిన ధీశాలి అన్నా.. అనుకున్నది...

అవినీతి భారతం (part-1)

చిత్రం
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> మన జాతీయ జంతువు ఏది అని అడిగితే, `పులి’ …అంటూ ఠక్కున సమాధానం వచ్చేస్తుంది. మన జాతీయ పక్షి ఏది అంటే, నెమలి అని కూడా చెప్పేస్తారు. మరి మన జాతీయ లక్షణం ఏది అని అడిగితే… ఈ ప్రశ్నకు కూడా తడుముకోకుండా ఠక్కున సమాధానం చెప్పేయవచ్చు. మన జాతి లక్షణం అవినీతి. దేశ జనాభాలో 60 శాతం మందిలో ప్రవహిస్తున్నది అవినీతి రక్తం. అవినీతి భూతాన్ని పాతరేయాలని అన్నా హజారే వంటివారు ఉద్యమాలు చేస్తున్నా, ఇప్పటివరకు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతున్నా...

హ‌జారే అరెస్టు.. బాబు పాద‌యాత్ర‌..

చిత్రం
ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారే అరెస్టును తెలుగుదేశం పార్టీ ఖండించింది. అన్నా అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం కార్యాలయం ఎన్.టి.ఆర్. ట్రస్టు భవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు పాదయాత్ర చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. టాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ పాదయాత్ర సాగుతుంది.తొలుత టాంక్ బండ్ పై దీక్ష చేయాలని భావించినా, ఆ తర్వాత పాదయాత్ర కూడా చేయాలని నిర్ణయించుకుని అప్పటికప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి పాదయాత్ర ఆరంభించారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆయన ధర్నాకు దిగుతారు.అయితే చంద్రబాబును మధ్యలోనే పోలీసులు అరెస్టు చేయవచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు అన్నాహజారే కి మద్దతుగా నిరసన ర్యాలీలు తీస్తున్నారు. కాగా అన్నా హజారే అరెస్టును ఎమ్.పిలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాధోడ్ లు ఖండించారు. కాగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారేకి కేంద్రం ఇచ్చిన బహుమతి ఇది అని వారు వ్యాఖ్యానించారు.