పోస్ట్‌లు

chandrababu income nara chandrababu naidu nara bhuvaneshwari nara lokesh ys jagn kiran kumar reddy bothsa satyanarayana hot news political news lakshmiparvathi లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బాబుకి అస్కార్ అవార్డివ్వాలి..

చిత్రం
సినిమాల‌లో న‌టించి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అందిర అభిమానాన్ని చూర‌గొంటే ఆయ‌న అల్లుడు చంద్ర‌బాబు మాత్రం రాజ‌కీయాల్లో చాలా బాగా న‌టిస్తున్నాడ‌ని.. ఆయ‌న న‌ట‌న‌కు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చ‌ని ల‌క్ష్మీపార్వ‌తి అంటున్నారు.  చంద్రబాబు నాయుడు ఆస్తుల ప్రకటన చేసిన మరుక్షణమే ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది ల‌క్ష్మీపార్వ‌తి. చంద్రబాబు నాయుడు తన ఆస్తులను పూర్తిగా ప్రకటించలేదని, ఈ ఆస్తులపై ఆయన తన కుమారుడు లోకేష్ మీద ప్రమాణం చేయాలని, అలాగే కాణిపాకం దేవాలయంలో ప్రమాణం చేయాలని లక్ష్మీపార్వతి సవాల్ చేశారు. అనేక అక్రమాస్తులను సంపాదించిన చంద్రబాబు వాటినన్నిటిని అమ్మివేసి ఇప్పుడు అవేమీ తనవి కావని చెబుతున్నారని అన్నారు. సింగపూర్ లో ప్రముఖ హోటలీయర్ సాయిబాబను అడ్డం పెట్టుకుని సింగపూర్ లో హెటల్ కొనుగోలు చేశారని , ఆ తర్వాత దానిని అమ్మివేశారని అన్నారు. పంజగుట్ట లో హెరిటేజ్ కంపెనీ భవనం ఎవరు ఇచ్చారు?ఒక పవర్ ప్రాజెక్టు పొందిన యజమాని ఆ బిల్డింగ్ పై అంతస్తు వేశారని అన్నారు. 1988 లోనే లక్షా నలభైవేల రూపాయల వ్యవసాయం ఆదాయం చూపిన చంద్రబాబు ఇప్పుడు ముప్ప...