పోస్ట్‌లు

anna hazare curruption Anna Hazare #Lokpal bill #corruption Manmohan Singh hunger strike fast curruption againest fight Rajinikanth againts curropiton లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

హ‌జారేకు ర‌జ‌నీ మ‌ద్ద‌తు

చిత్రం
అవినీతికి వ్యతిరేకంగా.. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం కోసం.. గత 8 రోజులుగా.. దీక్ష చేస్తున్న అన్నాహజారేకు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు తెలిపారు. శాంతియుతంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నాకు.. తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో సైతం.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పార్టీలకు ఓటేయాలంటూ.. తన అభిమానులకు రజినీకాంత్ పిలుపునిచ్చారు. కాగా ప్రస్తుతం.. అన్నా దీక్షకు కూడా ఆయన జై కొట్టారు. అవినీతి నిర్మూలనలో హజారేది శాంతియుత పోరాటం అని ఆయన చెప్పుకొచ్చారు. అన్నా ఉద్యమాన్ని చూసి సాటి భారతీయుడిగా గర్వపడుతున్నానని.. రజినీ చెప్పారు. మరోవైపు హజారే దీక్షకు తమిళ చిత్ర పరిశ్రమ కోలీవుడ్ కూడా మద్దతు తెలిపింది. మంగళవారం ఒకరోజు దీక్ష చేపట్టింది. సూర్య, అర్జున్ లాంటి హీరోలు మాట్లాడుతూ.. తమ సినిమాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు.