పోస్ట్‌లు

sudigali train crash amaging news wonder news super news sensational news virutual news hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సుడిగాలికి తిరగబడ్డ రైలు!

చిత్రం
తెలుగు సినిమాల్లో ఫ్యాక్ష‌న్‌ సినిమాల‌లో క‌నిపించే దృశ్యం ఇక్క‌డ నిజంగానే జ‌రిగింది. ఎవ‌రూ తొడ‌గొట్ట‌కుండానే సుడిగాలి ఇంతెత్తున లేచి ఏకంగా ఒక రైలుని ఎత్తి ప‌డేసింది. అస‌లు విష‌యం ఏమిటంటే… అమెరికా వంటి దేశాల్లో మరీ ముఖ్యంగా టోర్నాడోలు (సుడిగాలులు వంటివి) రావడం మాములైపోయింది. టొర్నాడోలు వచ్చేయాటంచాలు ప్రజలు భయంభ్రాంతులకు గురి అవుతుంటారు. అలాంటి మహా సుడిగాలి ఒకటి మధ్య ప్రాశ్చమంలో వచ్చింది. అది రైలును పడేసింది. ఓసారి ఈ వీడియో చూడండి..