పోస్ట్‌లు

delhi high court delhi terrarisium alkhaida bomb blost india news national news amar singh sonia gandhi hot news hot articls varthamanam kavitha hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వర్తమానం

చిత్రం
బాంబులలా నిరంతరం పేలాలి! ప్రజల ప్రాణాలే మరి పేలాలు! రక్షణ ఇవ్వలేని సర్కారు పవర్లో పవళించడం బేకారు! గాలి భూతంలా అవినీతై ప్రవహిస్తుంటే నిప్పుతో జోడీ లేదనడం వింతే! నా గన్ను పేలితే మీరంతా గల్లంతే! గాలితో తూటా దారి మళ్ళిందంతే! అవినీతికి మద్దతు ఇచ్చుట మన కర్తవ్యం! అవినీతిని చెయ్యండీ చట్టబద్ధం ఎన్నాళ్ళుగా వుంటుందీ మన చుట్టం అవినీతి సంద్రంలో అందలాన తిమింగలం! జనావళికి అలవాటే మొద్దు నిద్ర నేతల ఉద్యమాల వెనక ఓటు ముద్ర ప్రభుత చూస్తే వాయిస్తది నీరోలా ఫిడేలు! బతుకు భయంతో జనతకు అనునిత్యం కన్నీళ్ళు! - చల్లా రామ ఫణి