పోస్ట్‌లు

salman khan shriya saran asin wanted ready dabaang salman khan effairs salman khans heroines bollywood hero bollywood news bollywood movie news bollywood movie reviews gossips hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సల్మాన్ ని మ‌చ్చిక‌చేసుకునే ప‌నిలో శ్రియ

చిత్రం
బాలీవుడ్‌లో పాగా వేయ‌డం కోసం శ్రియ స‌ల్మాన్‌ఖాన్‌ని బుట్ట‌లో వేసుకునే ప్ర‌య‌త్నంలో బిజీగా ఉంది. స‌ల్మాన్ ఏది ప‌ట్టుకున్నాఅది బంగారం అవుతుంది.. తాను న‌టించిన చిత్రాల‌న్నీ వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తుండ‌డం, స‌ల్మాన్‌తో న‌టించే హీరోయిన్ల ద‌శ కూడా తిరుగుతుండ‌డంతో ఎలాగైనా స‌ల్మాన్‌ని మ‌చ్చిక చేసుకుని ఆయ‌న న‌టించే చిత్రాల్లో హీరోయిన్‌గా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.. సల్మాన్ ప్రోత్సాహం వల్లే ఆసిన్‌కు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయని గ్రహించిన శ్రియ అతన్ని మంచి చేసుకునే పనిలో నిమగ్నమైంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ తమిళ చిత్ర ఆడియో వేడుకకు సల్మాన్ ముఖ్య అతిధిగా రాగా, శ్రియ కూడా అక్కడకు వెళ్లింది. ఈ సందర్భంగా వారిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆమెకి హిందీలో అవకాశాల కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని సల్మాన్ ప్రామిస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ అలా ప్ర‌య‌త్నించిన ఆసిన్ స‌ల్మాన్‌తో రెండు చిత్రాల‌లో న‌టించి బాలీవుడ్‌లో త‌న‌కంటూ మంచి ఇమేజ్ సంపాదించుకుంది.. అది గ‌మ‌నించే శ్రియ స‌ల్మాన్‌ని ఆశ్ర‌యిస్తోంది.. హీరోయిన్ల‌తో స‌ల్మాన్ ఎఫైర్ల గురించి ప్ర‌త్యే...