పోస్ట్‌లు

namaste talangana daily paper telangana bhavan trs k. chandrashekar rao harish rao ktr political news political articls political gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నమస్తే తెలంగాణకు ముద్రవేస్తారా..?

చిత్రం
నమస్తే తెలంగాణ పత్రిక టీఆర్ఎస్ పత్రికని లేదా కేసీఆర్ పత్రికని ముద్ర వేసి పుట్టకముందే శిశువును చంపే ప్రయత్నం చేస్తున్నారని నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకులు అల్లం నారాయణ ఆరోపించారు. నమస్తే తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసం గించారు. నమస్తే తెలంగాణ శిశువును ఎలా ఎత్తుకుంటారో.. ఎలా కాపాడుకుంటారో అన్నది మీ అందరిమీదా ఉందంటూ.. తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను ఉద్దేశించి అన్నారు. ఏమీ.. మీకు రాజకీయాలు లేవా.. ఎవరికోసమో పత్రికలు నడవడం లేదా.. చంద్రబాబు, జగన్‌ల కోసం పత్రికలు నడవడం లేదా.. అయినా మీకు లేని ముద్ర మాకెందుకు వేస్తున్నారు. కేసీఆర్ పత్రిక పెట్టవచ్చు కానీ అదెలాగ నడుస్తుందో చూడండి. కోట్లాది మంది దుఃఖితులు, బాధితుల గురించి పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల తరపున, ఆ వర్గాల ముద్దుబిడ్డల కోసం పనిచేస్తుందని నేను ప్రకటిస్తున్నా అంటూ సంపాదకుడి హోదాలు అల్లం నారాయణ ప్రకటించారు. ఇకపై కుట్రలు, కుతంత్రాలు చెల్లవని,.. 15 లక్షల కాపీలను అమ్ముతున్న పత్రికలు ఈ ప్రాంతం గురించి రాయడం లేదని.. చరిత్రను సాఫ్‌ చేయడం కోసం ఈ పత్రిక వస్తుందని నారాయణ చెప్ప...