పోస్ట్‌లు

satya sai baba ratnakar 35 lakhs puttaparthy hot news sensational news news political news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆ డబ్బు స‌త్య‌సాయి ట్ర‌స్టుది కాదు

చిత్రం
అనుకున్నట్లే సత్యసాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్ ప్రకటన చేశారు. హిందూపూర్ చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డ డబ్బు తమది కాదని ఆయన తేల్చేశారు. సత్యసాయి ట్రస్టుకు సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఆ డబ్బు పన్నెండు మందికి చెందినదని, దానికి సంబంధించిన ఆధారాలు వారిద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వారెవరో, ఎందుకు డబ్బు పంపుతున్నారో, అందుకు సాయిట్రస్టు కారును ఎందుకు వాడుకున్నారో తెలియచెప్పాల్సి ఉంది.రత్నాకర్ చెబుతున్న విషయాలు మరింత అనుమానాన్ని పెంచేలా ఉన్నాయి.