పోస్ట్‌లు

azahruddi son dead azaruddin son ayajuddin indian cricket cricket team ayajuddin hot news special news special articls outer ring road bike rising shamshabad air port hot news media over action లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

చావులతో మీడియా పండుగ!

చిత్రం
అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ మరణించినట్టు తెలియగానే మీడియా మైక్ లు అజారుద్దీన్ ను చుట్టుముట్టాయి. వారి తరఫు బంధువులు వేడుకున్నా, మైక్ లు అంగుళం పక్కకు జరగలేదు. అంత్యక్రియలు చూసుకోవాలి విడిచిపెట్టమన్నా, ఓ పట్టాన విడిచిపెట్టలేదు. ఇంత హడావుడి అవసరమా? మీడియా వైఖరి ఈ మధ్యకాలంలో శ్రుతిమించుతోంది. సెలెబ్రటీస్ ఇళ్లలో పెళ్ళి అయితే చాలు, గంటల తరబడి ఆ ఇంటి ముందు మైక్ లు పట్టుకుని కాపాల కాస్తున్నారు. ఏ ప్రముఖుడు వచ్చినా `మీ రేమనుకుంటున్నారు?’ అంటూ అడిగేస్తున్నారు. ఎవరో ఒకరు లూజ్ టంగ్ తో మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తూ ఆ రోజంతా పండగ జరపుకోవడం మీడియాకు అలవాటైపోయింది. పర్సనల్ లైఫ్ అన్నది లేకుండా చేస్తున్న మీడియాపై తప్పకుండా ఆంక్షలు ఉండాల్సిందే. స్వచ్ఛంధంగా ఆంక్షలు పెట్టుకోవాలని కేంద్రం సూచిస్తున్నమాట నిజమే. అయితే, ఇదంతా చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే అవుతుంది. అది కాదు చేయాల్సింది…పకడ్బందీగా చట్టం తీసుకురావాలి. ఆ చట్టం అమలయ్యేలా చూడాలి. అప్పుడే రాజ్యాంగం ప్రసాదించినట్టు ప్రతి పౌరునికి నిజమై...