పోస్ట్‌లు

rajinikanth deepika padukone rana k.s. ravikumar vairamuttu chennai news kollywood movie news hot news movie gossips movie reviews rajani kanth salman khan dabang ready wanted లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ర‌జ‌నీ ఛాయ‌ల‌ని కూడా తాక‌లేము..!

చిత్రం
అని అంటున్నాడు కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌. ప్రస్తుతం బాలీవుడ్‌లో వ‌రుస హిట్లతో మంచి ఊపుమీదున్నాడు స‌ల్మాన్‌. ఇందులో విశేషం ఏమిటంటే ఆయ‌న ద‌క్షిణాది చిత్రాల రీమేక్‌ల‌తోనే సూప‌ర్ హిట్టు సాధించ‌డం. తెలుగులో పూరీ, మ‌హేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పోకిరిని హిందీలో వాంటెడ్ పేరుతో రూపొందించిన ఈ చిత్రం స‌ల్మాన్‌ఖాన్‌కి భారీ హిట్‌ని అందించింది. అలాగే తెలుగు రెడీని అదే పేరుతో హిందీలో డ‌బ్ చేసి సూప‌ర్‌హిట్ ద‌క్కించుకున్నాడు.. ఇలా ద‌క్షిణాది భాష‌ల చిత్రాల‌ని రీమేక్ చేసుకుంటూ స‌క్సెస్ సొంతం చేసుకుంటున్న స‌ల్మాన్‌ని ఇప్పుడు అంద‌రూ బాలీవుడ్ సల్మాన్ అని అంటున్నార‌ట‌.. ఇదే విష‌యాన్ని స‌ల్మాన్ ని అడిగితే.. ర‌జ‌నీతో న‌న్ను పోల్చడ‌మా.. నెవ‌ర్‌.. ఆయ‌న ఛాయ‌ల‌కి కూడా నేను రాయ‌న‌.. ఆయ‌నంత స్టార్ డ‌మ్ సంపాదించాలంటే మ‌రో 20 ఏళ్ళు నిరంత‌రాయంగా క‌ష్టప‌డితేగానీ రాదేమో..! అని ఎంతో సిన్సియ‌ర్‌గా, నిజాయితీగా చెప్పాడు స‌ల్మాన్ ఖాన్‌. అన‌వ‌స‌ర వివాదాల్లోకి వెళ్ళకుండా ఈ మ‌ధ్య కెరీర్‌పై దృష్టి సారించిన స‌ల్మాన్ ఇంత సౌమ్యుడిగా ఉంటూ స‌క్సెస్‌ని సొంతం చేసుకోవ‌డం బాలీవుడ్‌లో కొంద‌రికి మింగుడు...