పోస్ట్‌లు

telangana soniagandhi pranabmukharjee t-congress leaders keshavarao ponnam prabhakar janareddy ap political news poligical hot news samaikhyandhra seemandhra leaders లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మ‌న్మోహ‌న్‌ని క‌లిసిన సీమాంధ్ర‌నాయ‌కులు

చిత్రం
తెలంగాణపై అనేక వాద,ప్రతివాదన తర్వాత శ్రీకృష్ణ కమిటీ తన సిఫారస్ లు చేసిందని, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచుతరన్న విషయంలో తాము ప్రభుత్వంపై, పార్టీ నమ్మకంతో ప్రశాంతంగా ఉన్నారని ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలియచేశామని మంత్రి శైలజానాద్ చెప్పారు. కొందరు తెలంగాణ నాయకులు చేస్తున్న ప్రకటనలను కూడా వారి దృష్టికి తీసుకు వెళ్లామని అన్నారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, ఇది చాలా జటిలమైన సమస్య అని, గులాం నబీ అజాద్ చూస్తున్నారని, వారికి కూడా ఈ విషయాలను తెలియ చేస్తామని ప్రధాని అన్నారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రిని సుమారు అరగంటకు పైగా సీమాంధ్ర నేతలు కలసి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రెండువేలనాలుగు సంవత్సరంలో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు రెండో ఎస్సార్సీకి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయం కూడా ప్రధానికి గుర్తు చేశామని శైలజానాధ్ అన్నారు. ఈ అంశంపై తీర్పు ఇవ్వవలసిందిగా శ్రీకృష్ణ కమిటీని వేశారని, ఆ కమిటీ తీర్పును అమలు చేయాలని కోరటానికి వచ్చామని అన్నారు.సీమాంధ్ర నేతల తరపున ఏలూరు ఎమ్.పి కావూరి సాంబశివరావు, ఆరోగ్యశాఖ మం...