దారుణా”నిధి”
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా అని అడిగాడట త్యాగరాజు గారు గారు. పాపం అమాయకుడు…అదే ఈరోజుల్లో అడిగితే ‘నిధి ‘యే అని చేప్తారు. ఈ మధ్య రెండు నిధుల గురించిన చర్చలు బాగా జరుగుతున్నాయి…రెండూ దక్షిణ దేశంలోవే… ఒకటి విలువలను పాతరేసిన కరుణా నిధి ఫ్యామిలీ వెనకేసిన నిధి గురించి ఐతే.. నేల మాళిగలో పాతేసిన విలువ కట్టలేని రంగనా ధుని నిధి మరోటి. రెండూ పెట్టెలు తెరవలేదు..లెక్క కట్టలేరు .. ఒకటి తీగ బంధం – మరోటి నాగబంధం. ఇక్కడ తీగ లాగితే డొంక కదులుతుందని… మారన్ అని మారాం చేసినా సరే పదవి లాక్కుని పెదవ...