కొడుకుకి క్లాసు పీకిన కలెక్షన్ కింగ్…
Home బర్నింగ్ కామెంట్రీ ఇవీ చూడండి… సంచలనం షాపింగ్ రాశిఫలాలు రాజకీయం ఎన్నారై న్యూస్ కామెడీ: సాప్ట్వేర్ సత్తి పంచాంగ పఠనం 2011-2012 NRI NEWS సినిమాలు Gossips IPL 4 న్యూస్ Sports International News National News Local News కొడుకుకి క్లాసు పీకిన కలెక్షన్ కింగ్… తను పడిన కష్టం పిల్లలు పడవద్దని మోహన్ బాబు కోరుకుంటున్నాడట. మోహన్ బాబు నటన ప్రారంభ సమయంలో హీరోగా అవకాశాలు రాక, విలన్ వేషాలు వేస్తూ..అక్కడి నుండి హీరోగా మారాడు. ఈ విధంగా తన పిల్లలు చేయకుండా నేరుగా హీరోలుగానే చేయాలని మోహన్ బాబు ఆశపడుతుంటే మనోజ్ మాత్రం ‘స్వయం కృషి’ అంటున్నాడు.. మనోజ్ కు గత కొద్ది కాలంగా తగినన్ని సినిమా అవకాశాలు రాకపోవడంతో..తాను విలన్ గా కామెడీ క్యారెక్టర్లు కూడా చెయ్యడానికి సిద్దం అంటూ మీడియా ముందు చెప్పడంతో మోహన్ బాబుకు కోపం వచ్చి తర్వాత మనోజ్ కు క్లాస్ పీకాడని సమాచారం. వయసైపోతున్న తరుణంలో కూడా తాను హీరోగా నటిస్తుంటే, ఇంకా వయసులోనే ఉన్న మనోజ్ మాత్రం విలన్, కామెడీ వేషాలేస్తానంటున్నాడని మోహన్ బాబుని వేదిస్తోందట. ఎలాగైనా ...