పోస్ట్‌లు

ileana three idiots ameer khan madhavan vijay jeeva srikanth shankar pharah khan tamil movie news movie reviews movie gossips hot news hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఇలియానా కాలు ఫ్రాక్ష‌ర్‌

చిత్రం
త‌మిళ తెలుగు భాష‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంది స్తున్న హిందీ రీమేక్ 3 ఇడియ‌ట్స్ సినిమా షూటింగ్‌లో అందాల న‌టి ఇలియాన కాలు విరిగింద‌ని తెలుస్తోంది. విజయ్, జీవా, శ్రీకాంత్ కాంబినేషన్‌లో సౌత్ ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం చెన్నైలో ఓ ప్ర‌త్యేక పాట‌ని చిత్రీక‌రించే స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ పాట‌కి డాన్స్ కంపోజ్ చేస్తున్న స‌మ‌యంలో రిహాల్స‌ర్ చేస్తున్న‌ప్పుడు ఇలియాన కాలు జారి క్రింద ప‌డింది. దాంతో ఆమెకి ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అంతకు ముందు అదే కాలుకు గాయం కావ‌డం, మ‌ళ్ళీ ఆ గాయం జ‌రిగిన చోటే బ‌లంగా దెబ్బ త‌గ‌ల‌డంతో ఆమె కాలు ప్రాక్ష‌ర‌య్యింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  ఆమె కోలుకోవ‌డానికి కొద్ది రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.