భాను లొంగిపోతాడా..?
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> సూరిని హత్యచేసి తప్పించుకు తిరుగుతున్న భాను తాను లొంగిపోయేందుకు పోలీసుల ముందు షరతులు పెడుతున్నట్లుగా తెలు స్తోంది. భాను తాను వెళ్లేటప్పుడు తీసుకు వెళ్లిన డబ్బులు కాకుండా ఇటీవల మూడు నెలల కాలంలో ముప్పై లక్షలు ఆయనకు చేరి నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భానుకిరణ్ అజ్ఞతంలో ఉండటానికి ఎవరో సాయం చేస్తున్నందునే ఆయన ఆటలు సాగుతున్నాయని భావించిన పోలీసులు భానుకు వెళ్లి డబ్బుపై పూర్తిగా నిఘా పెట్టారు. దీంతో భానుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అజ్ఞాతంలో ఉంటే ప్రాణభయం కూడా భానుకు పట్టుకున్నట్లు తెలుస...