పోస్ట్‌లు

ys gajanmohan reddy congress partyl tdp political news political articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జ‌గ‌న్‌పై మ‌రో కొత్త కేసు.. ఈడీ కేసు

చిత్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు.. ఎమ్మార్ వ్యవహారంపై ఈడీ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఫెమా కింద జగన్, ఎమ్మార్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన కొందరు అధికారులు జగన్‌కు కొమ్ము కాస్తున్నారంటూ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు మంగళవారంనాడు ప్రధానికి ఫిర్యాదు చేశారు. దాంతో ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తునకు సంబంధించి ఒక నివేదికను 48 గంటలలో ఇవ్వాలని ప్రధాని కార్యాలయం ఇ.డి.ని ఆదేశించింది. జగన్ కంపెనీలలోకి ధన ప్రవాహం ఎలా జరిగింది, నిధులు ఎక్కడెక్కడినుంచి ఏయే రూపాలలో దారి మళ్లాయన్న అంశాలపై దర్యాప్తు ఇంకా లోతుగా జరగబోతున్నది. ఫెమా సెక్షన్ల క్రింద కూడా ఇ.డి. కేసులు నమోదు చే సింది. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు చాలా వరకు బోగస్ అని సి.బి.ఐ. ఇప్పటికే తేల్చింది.  ఈడీ తన ఎఫ్ఐఆర్ లో జగన్ ను తొలి ముద్దాయిగా పేర్కొంది. సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న...

జగన్ జైలుకెళ్తే…

చిత్రం
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> జగన్ కంపెనీలపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చేస్తున్న విచారణ, కేసు తదుపరి పరిణామాల కారణంగా ఒక వేళ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాల్సి వస్తే, ఏం జరుగుతుందన్న చర్చ ఊపెక్కింది. జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే, అతని రాజకీయ జీవితం కుప్పకూలినట్టే అని ఒక పక్క కాంగ్రెస్, టిడిపీలోని పెద్దలు భావిస్తుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన `చిన్నోళ్లు’ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరస్పర విరుద్ధభావాల నేపథ్యంలో జగన్ జైలుకెళ్తే ఏం జరుగుతుందన్న ఈ రచయిత కొంతమంది రాజకీయ విశ్లేషకులను కదిలిస్తే కొన్ని ఆ...

జగన్ జైలుకెళ్తే…

చిత్రం
జగన్ కంపెనీలపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చేస్తున్న విచారణ, కేసు తదుపరి పరిణామాల కారణంగా ఒక వేళ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాల్సి వస్తే, ఏం జరుగుతుందన్న చర్చ ఊపెక్కింది. జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే, అతని రాజకీయ జీవితం కుప్పకూలినట్టే అని ఒక పక్క కాంగ్రెస్, టిడిపీలోని పెద్దలు భావిస్తుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన `చిన్నోళ్లు’ మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరస్పర విరుద్ధభావాల నేపథ్యంలో జగన్ జైలుకెళ్తే ఏం జరుగుతుందన్న ఈ రచయిత కొంతమంది రాజకీయ విశ్లేషకులను కదిలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవి… 1. జగన్ జైలుకు వెళ్తే, కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనుకుంటున్నట్టుగా జగన్ పార్టీకి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి) పెద్దగా నష్టం రాదు. 2. జగన్ జైలుకు వెళ్లడమన్నది ప్రజల్లో ఓ పాజిటీవ్ ఇమేజ్ నే క్రియేట్ చేస్తుంది. 3. వాస్తవాలను అధికార కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు తెలుసుకోలేకపోతున్నారు. జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను చాలా తక్...