నాగబంధనం.. పిశాచబంధనం..(పార్ట్-1)
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామి వారి ఆలయం నేలమాళిగలో అపార నిధినిక్షేపాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో అసలు నిధులను ఎలా నిక్షిప్తం చేస్తారు, అవి శత్రువులకు చిక్కకుండా వాటి చుట్టూ ఎలాంటి బంధనాలను శాస్త్రోక్తంగా ఏర్పాటు చేస్తోరో తెలుసు కుందాం….పద్మనాభస్వామివారి ఆలయం నేల మాళిగలో ఆరు గదులున్నాయి. వాటిలో ఐదు గదుల తలుపులు తెరిచి అపార నిధినిక్షేపాలను బయట పెట్టారు. అయితే, ఆరోగది తలుపులు మాత్రం తెరవడానికి సంకోచిస్తున్నారు. దీనికి కారణం, ఆ తలుపు మీద పడగవిప్పిన నాగుపాము బొమ్మ ఉండటమే. దీంతో ఆ గదిలోని నిధి నాగబంధ...