పోస్ట్‌లు

chiranjeevi prajarajyam party tirupathi congress party gulam nabi azad central minister political news political articls hot news hot gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

చిరంజీవి డౌన్ డౌన్‌..

చిత్రం
సొంత నియోజకవర్గం తిరుపతిలో పర్యటిస్తున్న చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక యానాది కాలనీలో స్కూలు ప్రారంభానికి హాజరైన చిరును తమ సమస్యలను పరిష్కరించా లంటూ మహిళలు అడ్డుకున్నారు. చిరంజీవి డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలుచేశారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి తమ కాలనీ సమస్యలను పట్టించుకోవడం లేదని టిడిపి కి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిఆర్పీనేతలు టిడిపి నాయకులను అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి టిడిపి మహిళలను అరెస్టు చేశారు. కాంగ్రెస్‌లో ప్ర‌జారాజ్యం పార్టీ విలీన స‌భ‌ని గ్రాండ్‌గా చేయాల‌నుకున్నా.. అధిష్టానం అంగీక‌రించ‌క‌పోవ‌డం, అలాగే కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్న చిరంజీవికి అది కూడా రాక‌పోవ‌డం, త‌మ పార్టీ వారికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్య‌త ల‌భించ‌క‌పోవ‌డం, ఇప్పుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌చేత‌నే చిరంజీవి డౌన్ డౌన్ అనిపించుకోవ‌డం.. వెర‌సి ప్ర‌స్తుతం చిరంజీవికి బ్యాడ్ టైమ్ న‌డుస్తుంది.. పాపం..