పోస్ట్‌లు

siddarth dil raju electronic media telugu movie news movie gossips movie reviews movie hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సిధ్దార్థ్‌ పై ఎల‌క్ట్రానిక్ మీడియా ఫిర్యాదు

చిత్రం
ప్రముఖ సినీ హీరో సిద్దార్ద కొద్ది రోజుల క్రితం మీడియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.,వీటిపై ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన ప్రతినిధులు తీవ్ర ఆక్షేపణ చెప్పడమేకాకుండా, ఆయనపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియే షన్ కు కూడా ఫిర్యాదు చేశారు.సిద్దార్ధ్ ట్విట్టర్ లో చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ దర్డ్ గ్రేడ్ గా మారాయని, ఒక గంటసేపు టవీని నడపడం కోసం తమ కుటుంబ సభ్యులకు కూడా అమ్ముకుంటారని, చెత్తచెదారం చూపిస్తారని, అబద్దాలు ప్రసారం చేస్తారని వ్యాఖ్యానించారు. మీడియాను ఉద్దేశించి ఆయన తొలిసారిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో కూడా ఇలాగే మాట్లాడి తమ మనో భావాలను గాయపరిచారని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.తద్వారా మీడియా గౌరవాన్ని వ్యక్తులుగా తమ వృత్తి గౌరవానికి ఆయన భంగం కలిగిస్తున్నారని మీడియా ప్రతినిదుల తరపున సంఘం ఉపాద్యక్షుడు లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై సిద్దారమీద ఫిర్యాదు చేస్తూ ఎపి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం నిర్మాతల మండలికి కూడా ఫిర్యాదు చేశామన్నారు.దీనిని పరిశీలిస్తున్నామని నిర్మాతల మండలి ప్రధాన కార...