పోస్ట్‌లు

vv vinayak ramcharan teja s.s. rajamouli tollywood movies badrinath telugu movie reviews telugu movie news movie gossips kojal tamanna samantha లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌తో...

చిత్రం
చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం మూడు సినిమాల‌కి సైన్ చేసాడు. ఈ మూడూ సెట్స్‌పైకి వెళ్ళే ప‌నుల్లో బిజీగా వున్నాయి.. ఈ మూడు సినిమాల‌లో ముగ్గురు హీరోయిన్ల‌తో చ‌ర‌ణ్ ఎంజాయ్ చేయ‌నున్నాడు. కాగా ఈ చిత్రాల్లో చరణ్ సరసన రొమాన్స్ చేయనున్న ముద్దుగుమ్మలను కూడా ఎంపికచేశారు. వచ్చే నెలలో సంపత్ నందిదర్శకత్వంలో చరణ్ నటించనున్న ‘రచ్చ’ చిత్రంలో తమన్నాను నాయికగా ఎంపిక చేయగా, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో సమంతాను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో కాజల్ అగర్వాల్ ను నాయికగా తీసుకున్నారు. ఇంతకు ముందు ‘మగధీర’ చిత్రంలో కలిసి నటించిన ఈ జోడి మరోసారి ఈ చిత్రంలో జతకడుతున్నారు. సో.. ఇక చరణ్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ బిజీ కాబోతున్నాడు..