పోస్ట్‌లు

ntr telugudesham party kirankumar reddy speaker chiefminister minister political news political articls hot news sanchalana kathanaalu articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఎన్‌.టి.ఆర్‌కి, కిర‌ణ్‌కుమార్‌కి మ‌ధ్య పోలిక‌..

చిత్రం
విశ్వవిఖ్యాత‌న‌ట‌సార్వభౌముడు, దివంగ‌త ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు గారికి, ప్రస్తుత ముఖ్యమంత్రికి ఒక పోలిక కుదిరింది.. ఈ పోలిక యాధృశ్చిక‌మే అయినా కిర‌ణ్‌కుమార్‌కి ఈ పోలిక కుదిరింది.. ఇంత‌కీ ఏమిటా పోలిక అనే క‌దా.. అల‌నాడు తొమ్మిది నెల‌ల్లోనే తెలుగుదేశం పార్టీని గెలిపించి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి రికార్డు సృష్టించారు ఎన్‌.టి.ఆర్‌. గారు.. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టకుండా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అదే కోవ‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి చేరారు. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టకుండా, స్పీక‌ర్‌గా ప‌ద‌వీ బాధ్యత‌లు నిర్వహించిన కిర‌ణ్‌కుమార్ రెడ్డి అధిష్టానం చ‌ల‌వ వ‌ల‌న నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టకుండా ముఖ్యమంత్రి అయిన రెండ‌వ వ్యక్తిని తానేన‌ని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రక‌టించారు. మంత్రిగా పనిచేయకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టింది ఎన్‌టి రామారావు, తాను మాత్రమేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకున్నారు. చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పీలేరులో ఓ సమావేశంలో శుక్రవారం మాట్లాడుతూ ఆ పోల...