పోస్ట్‌లు

rajanikanth chandramukhi manichitrataju aptamitra chennai news tollywood movies tamil movies లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

చంద్రముఖి, రాణా వ‌ర్సెస్ ర‌జ‌నీకాంత్‌..

చిత్రం
గ‌త నెల రోజులుగా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ కాంత్ త‌ర‌చూ అనారోగ్యంతో హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అవుతున్నారు. తాజాగా ఆయ‌న మ‌ళ్ళీ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు…ఈసారి ఊపిరి తిత్తుల‌లో స‌మ‌స్య ఏర్పండింద‌ని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా అనూహ్యంగా ర‌జ‌నీ అనారోగ్యం పాలు కావ‌డానికి కార‌ణం ఏమిటి…? అన్నది ఇప్పుడు ఆయ‌న అభిమానుల్లో చిగురిస్తున్న ప్రశ్న‌. అయితే కొందరు ర‌జ‌నీ అనారోగ్యానికి కార‌ణం చంద్రముఖి అని అభిప్రాయ ప‌డుతున్నాడు. చంద్రముఖి అనే ఆత్మ నిజంగానే ఉంద‌ని, ఆ ఆత్మనే ర‌జ‌నీ అనారోగ్యానికి గురి చేస్తుంద‌ని అంటున్నారు. మ‌ల‌యాలంలో మ‌నిచిత్రతాజు పేరుతో వ‌చ్చిన చంద్రముఖి చిత్రాన్ని క‌న్నడంలో ఆప్తమిత్ర పేరుతో రీమేక్ చేసారు. ఈ చిత్రంలో న‌టించిన సౌంద‌ర్య‌, విష్ణువ‌ర్థన్‌లు అకాల మ‌ర‌ణం చెందారు. ఈ మ‌ర‌ణాలు చంద్రముఖి ఆత్మ ద్వారానే సంభ‌వించాయ‌ని, ఇదే చిత్రం తెలుగు త‌మిల వెర్షన్‌లో చంద్రముఖిగా రావ‌డం, ఆ చిత్రంలో ర‌జ‌నీ న‌టించ‌డంతో ఇప్పుడు చంద్రముఖి ఆత్మ ర‌జ‌నీ వెంట ప‌డింద‌నే వదంతులు ఊపందుకున్నాయి. ఇది వ‌దంతే అయిన‌ప్పటికీ ఎందుక‌యినా మంచిద‌ని భావించి ర‌జ‌నీకాంత్ చంద్రముఖి ఆత్మ త‌న ద‌రిదాపుల‌కి ...