పోస్ట్‌లు

sakshi sakshi media jagan jailukelite special article ap political article hot toppic hot news hot articls political news political articls ys jagan betting poddutooru pulivendula hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జగన్ అరెస్టుపై జోరుగా పందాలు..

చిత్రం
కాదేదీ పందాల‌కు అన‌ర్హం అన్న‌ట్టుగా మారిపోయాయి ఇప్పుడు పందాల దందాలు.  పందాలు అన‌గానే కోడి పందాలు, గుర్ర‌పు పందాలు, లేదంటే వ‌న్డే క్రికెట్‌లో ఏ జ‌ట్టు గెలుస్తుంద‌ని పందేలు, ఎల‌క్ష‌న్‌ల‌లో ఏపార్టీ అభ్య‌ర్థి గెలుస్తాడు.. ఇలా పందేలు కాయ‌డానికి దేన్నీ వ‌ద‌ల‌డం లేదు మ‌న పందాల రాయుళ్ళు. తాజాగా ఈ పందాల బేరంలో మ‌రో అంశం చోటు చేసుకుంది.. అదే కడప లోక్ సభ సభ్యుడు, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అరెస్టు అవుతారా? లేదా? జ‌గ‌న్ జైలుకెళ‌తారా?  లేదా..? అన్న దానిపై పందాలు జోరందుకున్నాయి. అదికూడా ఫలానా తేదీలోగా అరెస్టు అవుతారని, అవ్వరని ఇలా పందాలు సాగుతున్నాయట. ప్రత్యేకించి కడప జిల్లా లో పందాలకు కేంద్రంగా ఉండే వాణిజ్య పట్టణం ప్రొద్దుటూరులో దీని జోరు ఎక్కువగా ఉంది.కడప జిల్లాలో జగన్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని ఎక్కువమంది నమ్ముతున్నారు. దీనితో ఆయన అరెస్టు ఎప్పుడు జరుగుతుందన్నదానిపై పందాలు కాస్తున్నారని కధనాలు వస్తున్నాయి. ప్రొద్దుటూరులోనే కాకుండా, కడప, పులివెందుల వంటి చోట్ల కూడా ఇలాంటి పందాలు నడుస్తున్నాయి. పొద్దుటూరు బంగారం,...